ETV Bharat / state

అక్రమ నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు - విజయనగరం జిల్లా తాజా వార్తలు

అక్రమ నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు జరిపారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

illegal liquor
అక్రమ నాటుసారా కేంద్రాలు
author img

By

Published : May 2, 2021, 4:40 PM IST

విజయనగరం జిల్లా చినమేరంగి గ్రామ శివారు మురుగు కాలువ గట్టు మీద గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ శివ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనలో బెల్లపు ఊటను ధ్వంసం చేసి, సారా బట్టి సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఎవరైనా నాటు సారా తయారు చేసినా,అమ్మినా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండీ… 'ఓ వైపు రాష్ట్రం తగలబడుతుంటే..వీడియో గేమ్ ఆటలా ?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.