విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను వృక్షం గంట్యాడ మండలం రామవరం నుంచి పట్టణంలోకి ప్రవేశించింది. పైడితల్లి సిరిమానును గంట్యాడ మండలం రామవరంలో వృక్షాన్ని గుర్తించారు. మహావృక్షానికి ఆలయ సంప్రదాయల ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం...సిరిమానుతో పాటూ ఇరుసుమానును భూదేవి నుంచి వేరుచేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిమాను వృక్షం ప్రాంతానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు.
ఇదీ చూడండి