ETV Bharat / state

ఫ్యాన్ పవర్ పీకేసి 'బొత్స'కు చెమటలు పట్టిద్దాం -పవన్​ - bostha

ప్రతి నియోజకవర్గంలోనూ దేశభక్తి ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే బొత్స మద్యం దుకాణాలను కూడా దేశభక్తి ప్రాంగణాలుగా మార్చేద్దాం: విజయనగరం ప్రచారంలో పవన్

ప్రచారంలో పవన్
author img

By

Published : Apr 5, 2019, 6:14 PM IST

విజయనగరం ప్రచార సభలో బొత్స సత్యనారాయణపై పవన్ తనదైన శైలిలో విమర్శలు సంధించారు. 'తనకు అనుకూలమైన వారే అధికారంలో ఉండాలని బొత్స అనుకుంటారు. యువతను రాజకీయాల్లోకి రాకుండా బెదిరిస్తున్నారు. బొత్స అడిగే వాటాలు ఇవ్వలేక పరిశ్రమలు జిల్లాకు రాకుండా తరలిపోతున్నాయి. జగన్​, బొత్సని ఒకే పార్టీలో చూస్తుంటే ముచ్చటేస్తోంది... ఇద్దరిది మంచి కలయిక. బొత్సకి చెమటలు పట్టాలంటే ఫ్యాన్​ పవర్ తీసేస్తే సరిపోతుంది' అంటూ సెటైర్లు విసిరారు.

విజయనగరంలో పవన్ ప్రచారం

జనసేన అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలోనూ దేశభక్తి ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Intro:FILENAME: AP_ONG_31_05_CONGRESS_PARTI_PRACHARAM_AV_C2
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM , PRAKSHAM

రాహుల్ గాంధీ ప్రధాని అయితే మొట్టమొదటి సంతకం ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైలు పైనే పెడతారని యర్రగొండపాలెం కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్నికలకు ఇంకా వారం గడువు ఉండటం తో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుపెంచింది. పట్టణం లో ప్రధాన రహదారి మీదుగా ప్రచార రధాలతో ప్రచారం ర్యాలీ చేపట్టారు. వాణిజ్య సముదాయాలు కలియ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఆంద్రప్రదేశ్ కు హోదా వస్తుందని, అందుకోసం ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటయ్యాల్ని ఓటర్లను అభ్యర్ధించారు.

Body:కిట్ nom 749

Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.