ఇది చదవండి
ముగ్గుల పోటీలతో ఓటు హక్కు అవగాహన - PRACHARAM
పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అన్ని రంగాల వారు ఓటు వేసేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. విజయనగరంలో స్వీప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
పోటీతో ఓటు హక్కు అవగాహన
పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. విజయనగరంలో స్వీప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని అయోధ్య క్రీడామైదానంలో చేపట్టిన ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు.ఓటరుచైతన్యాన్ని పెంపొందించే అంశాలకు సంబంధించిన నమూనాలను ముగ్గుల రూపంలో తీర్చిదిద్దారు. అదేవిధంగా.. ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన సీ - విజిల్ నమూనాతో పాటు.ఓటు హక్కును వినియోగించుకుందాం..సరైన నాయకుడిని ఎన్నుకుందాం వంటి నినాదాలనూరంగోళి ద్వారా తెలియజేశారు.వాటిల్లో ముగ్గురిని ఎంపిక చేసి బహుమతులు అందచేశారు.
ఇది చదవండి
Intro:AP_VJA_19_02_TDP_PRACHARAM_ATT_PAMARRU_AVB_C6....సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి..పొన్..9394450288...కృష్ణాజిల్లా పామర్రు నియెజకవర్గ తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన ఎన్నికల ప్రచారంలో దుసుకుపొతున్నారు పమిడిముక్కలమండలం లొ విస్తృతంగా ప్రచారం చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తూన్నారు ఈసందర్భంగా వైకాపా నాయకులు కల్పన అద్వర్యంలొ తెదేపాలో చేరేరు...బైట్... ఉప్పులేటి కల్పన..తెదేపా అభ్యర్థి పామర్రు
Body:ప్రచారంలో దుసూకుపొతున్న తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన
Conclusion:వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరిక
Body:ప్రచారంలో దుసూకుపొతున్న తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన
Conclusion:వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరిక