విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరుగుతున్న నాడు - నేడు పనులపై ప్రత్యేక నిఘా కమిటీ ఉందని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. భోగాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నాడు నేడు పనులపై ఎమ్మెల్యే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఏ పాఠశాలకు ఎంత నిధులు మంజూరు అయ్యాయి. వాటి స్థితిగతులును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు... 24 గంటల్లో 304 నమోదు...