ETV Bharat / state

'పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయండి'

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని విజయనగరం జిల్లా పంచాయతీ అధికారి సిబ్బందికి సూచించారు.

author img

By

Published : Apr 17, 2019, 8:45 PM IST

కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం
కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీల వారీగా ఓటరు జాబితా తయారీపై విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నియోజకవర్గ స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి సత్యనారాయణతోపాటు ఐదు మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓటరు జాబితా సేకరించి వార్డులవారీగా విభజించాలని జిల్లా పంచాయతీ అధికారి సూచించారు. మే 10వ తేదీలోగా పూర్తి చేసిన ఓటరు జాబితాను ప్రకటించాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే గ్రామ పంచాయతీ పరిధిలో వీఆర్​వోల సహకారం తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ఇదీ చదవండి

నోట్ల రద్దు దెబ్బకు 50లక్షల ఉద్యోగాలు ఫట్​!

Intro:తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసే విధంగా మూడు రోజులపాటు వసంతోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ..... ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారిని తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకువచ్చారు.. వసంతమండపంలో ఉత్సవర్లకు వసంతోత్సవ అభిషేకాలను మంగళ వాయిద్యాలు మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.... వసంతోత్సవాలను తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం....look NOTE: SVBC LIVE AVAILABLE

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.