విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో.. ఓ జంట అనుమానస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుల్లో ఉన్న మహిళకు గతంలోనే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని.. కొన్నాళ్ల క్రితం వారిని విడిచిపెట్టిందని తెలుస్తోంది.
ఇప్పుడు.. ఆ మహిళ సహజీవనం చేస్తున్నట్టుగా స్థానికులు చెబుతున్న.. ఆ వ్యక్తితోనే ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు.. అదే వ్యక్తికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పూర్తి ఘటనపై కొత్తవలస పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: