విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కన్నయ్యగూడలో ప్రమాదం జరిగింది. కేదారిపురం నుంచి పార్వతీపురానికి పత్తిని తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
ఇదీ చదవండి: కుమారుడి చికిత్స కోసం దాచిన డబ్బులు.. అగ్నికి ఆహుతి!