ETV Bharat / state

కర్రల లోడుతో వస్తున్న లారీకి త్రుటిలో తప్పిన ప్రమాదం - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో కర్రల లోడుతో వస్తున్న లారీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. పార్వతీపురం పైవంతెన వద్ద లారీ ప్రమాదవశాత్తు పాదచారుల డివైడర్​ ఎక్కగా... డ్రైవర్​ అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Lorry coming in with a load of sticks is a missed risk at viazayanagaram
కర్రల లోడుతో వస్తున్న లారీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
author img

By

Published : Jun 21, 2020, 3:42 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో కర్రల లోడుతో వస్తున్న లారీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒడిశా నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ పార్వతీపురం పైవంతెన వద్ద ప్రమాదవశాత్తు పాదచారుల డివైడర్​ ఎక్కింది. డ్రైవర్​ అప్రమత్తం కావడంతో లారీనీ ఉన్నఫలంగా నిలిపివేశారు. లేనిపక్షంలో 30 అడుగుల లోతులోకి లారీ బోల్తా పడేది. తృటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇవీ చూడండి:రైతు భరోసా కేంద్రాల్లో సేవలు విస్తృతం చేయండి: మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.