మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటూ... లోక్ సత్తా పార్టీ విజయనగరంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ పార్టీ కార్యనిర్వహక రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి :