ETV Bharat / state

జిల్లాలో‌ ఆంక్షల సడలింపులపై ఇప్పటికీ రాని స్పష్టత - విజయనగరంలో కరోనా కేసులు

రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గ్రీన్ జోన్ గా ఉన్న విజయనగరం జిల్లాలో... ఈ రోజు కూడా లాక్​డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సడలింపుపై అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

lock down
lock down
author img

By

Published : May 4, 2020, 1:34 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధి విధానాలను రూపొందించింది. ఈ ప్రకారం గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లాలో ఆంక్షలు సడలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉపశమనం లభిస్తుందని జిల్లా ప్రజలు ఆకాంక్షించారు.

కానీ... పూర్తిస్థాయి గ్రీన్ జోన్ గా కొనసాగుతున్న విజయనగరంజిల్లాలో సడలింపులపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ కారణంగా... జిల్లా వ్యాప్తంగా యథావిధిగా లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి:

కొవ్వూరులో.. పోలీసులపై వలసకూలీల రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.