ETV Bharat / state

లైవ్ వీడియో: విజయనగరంలో బస్సు బీభత్సం - విజయనగరంలో బస్సు ప్రమాదం వార్తలు

విజయనగరం కలెక్టరేట్ కూడలిలో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుకాగా... అందులోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

live-video-of-road-accident-takes-place-at-vizianagaram

author img

By

Published : Jan 10, 2021, 6:43 PM IST

Updated : Jan 10, 2021, 7:21 PM IST

లైవ్ వీడియో: విజయనగరంలో బస్సు బీభత్సం

విజయనగరం కలెక్టరేట్ కూడలిలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆర్.డబ్ల్యూ.ఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొబ్బిలి నుంచి కారులో వస్తూ కలెక్టరేట్ వద్ద కూడలిలో మలుపు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు... కారుపైకి దూసుకెళ్లింది. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇదీ చదవండి

తిరుపతిలో రామతీర్థం విగ్రహం తయారీ

Last Updated : Jan 10, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.