ETV Bharat / state

స్ఫూర్తి గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో స్ఫూర్తి గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ రాజకుమారి. గ్రంథాలయాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచన.

author img

By

Published : Aug 18, 2019, 1:18 PM IST

స్ఫూర్తి గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ
స్ఫూర్తి గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ

విజయనగరం జిల్లా సాలురూలో స్ఫూర్తి గ్రంథాలయాన్ని జిల్లా ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. కానిస్టేబుల్, బ్యాంక్ టెస్టులు, రెవిన్యూ, పోలీస్, మిలిటరీ తదితర ఉద్యోగాలకు ఈ స్ఫూర్తి గ్రంథాలయం చక్కగా ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఉద్యోగాలకు అవసరమైన స్టడీ మెటిరియల్ కొనుక్కోలేని నిరుపేద పిల్లలు ఈ గ్రంథాలయాన్ని వాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యోగాలకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచామని, ఇక్కడ లేని పుస్తకాలు ఏవైనా ఉంటే తమకు చెప్పాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్​డి, ఏఎస్పీ, సీఐ, రోటరీ క్లబ్బు సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి

కురుపాంలో సవర భాష పుస్తకాల పంపిణీ

Intro:bjp

Body:sabythya

Conclusion:namodu కృష్ణా నది కు భారీ వరద రావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్ రావు తెలిపారు రాజకీయాలకతీతంగా పరిహారం అందించడంలో ప్రధానమంత్రి మోడీ ఉదార స్వభావాన్ని చూపిస్తారని ఆయన తెలిపారు వీరులపాడు మండలం గుంటూరు గ్రామం లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపా బిజెపికే పోటీ ఉంటుందని ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ సామాజిక స్పృహ లేని వ్యక్తిని కేవలం ఆయన నటనకే పరిమితం కావడం మంచిదని సలహా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కి భవిష్యత్ లేదని ఇప్పటికే తెలంగాణలో తెదేపా నాయకులు బిజెపిలో చేరినట్లు చెప్పారు ప్రమాద బాధితులను ఆదుకోవడం తో పాటు ఉ ఉ బ్రిడ్జి నిర్మాణానికి కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.