ETV Bharat / state

ఆ ఆసుపత్రిలో 30 పడకలు... నిత్యం 350 మంది రోగులు! - భోగాపురం

భోగాపురం సామాజిక ఆసుపత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. వైద్యుల కొరతతో రోగుల అవస్థలు పడుతున్నారు. రోగులు తాడికి ఎక్కువగా ఉండే ఈ ఆసుపత్రికి కనీస సదుపాయాలు లేవని రోగులు ఆరోపిస్తున్నారు.

భోగాపురం ప్రభుత్వ ఆసుపత్రి...సమస్యలకు నెలవు
author img

By

Published : May 13, 2019, 1:22 PM IST

భోగాపురం ప్రభుత్వ ఆసుపత్రి...సమస్యలకు నెలవు

విజయనగరం జిల్లా భోగాపురం సామాజిక ఆసుపత్రిలో కనీస వసతులు లేక రోగుల అవస్థలు పడుతున్నారు. 30 పడకలున్న ఈ ఆసుపత్రికి రోజులో 350కి పైగా రోగులు.. ఓ.పిపై వస్తుంటారు. నెలలో 50 నుంచి 60కి పైగా ప్రసవాలు జరిగే ఈ ఆసుపత్రి.. వసతులు లేక, అరకొర సదుపాయాలతోనే నడుస్తోంది. 8 మంది వైద్యులు, 12 మంది సహాయక సిబ్బంది ఉన్నారు. రోగులు ఎక్కువగా ఉండడం వలన, వైద్యుల కొరత సమస్యగా మారుతోందని.. చికిత్స ఆలస్యం అవుతోందని రోగులు అంటున్నారు. వైద్య సిబ్బంది సేవలూ సక్రమంగా లేవని రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో సమస్యలను పరిష్కారించాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి : ఫుట్​బాల్ కిక్స్​తో అదరగొడుతున్న బ్రెజిల్ బుల్లోడు

Intro:Ap_Vsp_91_13_TT_Players_Selected_For_Japan_Training_Ab_C14
కంట్రిబ్యూటర్: కె. కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
( ) విశాఖ నగరానికి చెందిన ముగ్గురు టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు పది రోజులపాటు జపాన్ లో జరుగనున్న టేబుల్ టెన్నిస్ శిక్షణకు ఎంపికయ్యారు.

Body:విశాఖలోని ఓ హోటల్లో వారిని అభినందిస్తూ రోటరీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. గత ఏడాది 250 మంది క్రీడాకారులతో విశాఖలో నిర్వహించిన టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు క్రీడాకారులను జపాన్ పర్యటనకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ముగ్గురిని జపాన్ క్రీడాకారులతో ఆడించి అక్కడ ఉన్న ఒలంపియన్స్ తో శిక్షణ ఇప్పించనున్నట్లు వారు తెలిపారు.

Conclusion:ఈ నెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు జపాన్ లో శిక్షణ ఉంటుందని.. క్రీడాకారుల పర్యటనకు సంబంధించి రోటరీ క్లబ్, ఎల్ ఏంజెల్స్ వాలంటీర్ల సంఘం 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టెన్నిస్ అలాగే రాష్ట్ర టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

బైట్: డి వి ఎస్ వై.శర్మ, జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.