విజయనగరం జిల్లా సాలూరు కోటవీధిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తొమ్మిదేళ్ల క్రితం ఆమెకు వివాహం కాగా.. భర్త తిరుపతిలో ఆటో నడుపుతున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. విషం తాగిన ఆమె.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: