విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పలుచోట్ల వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఆకు మడులు అందివచ్చాయి. పార్వతీపురం, సీతానగరం మండలాల్లో రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి
వామ్మో.. ఈ మార్కెట్కు వెళితే కరోనాని ఇంటికి తెచ్చుకున్నట్లే..!