జనతా కర్ఫ్యూకు విజయనగరంజిల్లాలో విశేష స్పందన లభించింది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అందరు ఇళ్లలకే పరిమితమయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన వీధులన్ని బోసిపోయాయి. కరోనా కట్టడిలో భాగంగా జిల్లా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించారు.
ఇదీచూడండి. జనతా కర్ఫ్యూకు ప్రజల సంఘీభావం..చప్పట్లతో అభినందనలు