ETV Bharat / state

'ప్రైవేటీకరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు' - vijayangaram mr college latest news

ఎంఆర్​ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని జనసేన పార్టీ సీనియర్​ నాయకులు బాలు తెలిపారు. కళాశాల ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.

janasena party protest over mr college privatisation
కళాశాల వద్ద జనసేన నాయకుల నిరసన
author img

By

Published : Oct 6, 2020, 11:20 PM IST

మహానుభావులు అభ్యసించిన చరిత్ర గల మహారాజ కళాశాలను... మాన్సాస్​ చైర్మన్​ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణారావు (బాలు) డిమాండ్ చేశారు. ఎంఆర్​ కాలేజీ ఎదుట శాంతియుతంగా మోకాళ్లపై నిరసన తెలియజేశారు.

ఎంఆర్​ కళాశాలను ప్రైవేటీకరించడం చారిత్రక తప్పిదమని.. పేదలకు అండగా ఉండే విద్యాదేవాలయం ఆసరా లేకుండా పోతుందని బాలు అన్నారు. ఇలా జరిగితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు పరిశీలన నిమిత్తం ఆర్​జేడీకి, ప్రభుత్వ విద్యాశాఖ కమిషనర్​కు పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరించవద్దు: ఊర్మిళ గజపతిరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.