విజయనగరం జిల్లా మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజన్నదొర ప్రారంభించారు. సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో గ్రామాలకు వెళ్లి రైతుల కష్టాలను తెలుసుకుని వారికి సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని రైతులకు ఎలాంటి కష్టం కలగకుండా చూడటమే ఆయన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చదవండి:
పోలవరాన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు:ధూళిపాళ్ల