ETV Bharat / state

'జగన్‌ లోటస్‌పాండ్‌లో ఉంటేనే మేలు' - చీపురుపల్లి

విజయనగరం జిల్లా  చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... జగన్‌ లోటస్‌పాండ్‌లో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం జిల్లా దశా, దిశ మారుతుందని సీఎం తెలిపారు.

విజయనగరం జిల్లా  చీపురుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 22, 2019, 3:14 AM IST

జగన్‌ లోటస్‌పాండ్‌లో ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...మోదీ, కేసీఆర్​, జగన్ రూపంలో రాష్ట్రంపై మూకుమ్మడి దాడి జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తి ప్రజలకు ఉందన్న సీఎం..ఏపీకి అన్యాయం జరిగిందని పవన్ పెద్దపెద్ద మాటలు మాట్లాడారన్నారు. కేసీఆర్ ఏం చేసినా పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రకృతి సేద్యంలో విజయనగరం జిల్లా ఆదర్శంగా నిలిచిందన్న చంద్రబాబు... విజయనగరం జిల్లాకు పతంజలి పరిశ్రమ వస్తోందన్నారు. భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం దశా, దిశమారుతుందన్న సీఎం..బొత్స సత్యనారాయణ వస్తే మళ్లీ కష్టాలు తప్పవన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం ముందుకెళ్తుందని..చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

జగన్‌ లోటస్‌పాండ్‌లో ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...మోదీ, కేసీఆర్​, జగన్ రూపంలో రాష్ట్రంపై మూకుమ్మడి దాడి జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తి ప్రజలకు ఉందన్న సీఎం..ఏపీకి అన్యాయం జరిగిందని పవన్ పెద్దపెద్ద మాటలు మాట్లాడారన్నారు. కేసీఆర్ ఏం చేసినా పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రకృతి సేద్యంలో విజయనగరం జిల్లా ఆదర్శంగా నిలిచిందన్న చంద్రబాబు... విజయనగరం జిల్లాకు పతంజలి పరిశ్రమ వస్తోందన్నారు. భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం దశా, దిశమారుతుందన్న సీఎం..బొత్స సత్యనారాయణ వస్తే మళ్లీ కష్టాలు తప్పవన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం ముందుకెళ్తుందని..చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:జగన్ గురించి తెలిస్తే వాళ్లూ పారిపోతారు: సీఎం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com
SHOTLIST: Formula E Championship Track, Haitang Bay Sanya, China. 21st March, 2019.
1. 00:00 Tilt down of DS-Techeetah garage
2. 00:05 Various of engineers working on Jean-Eric Vergne's car
3. 00:13 Logo of China flag on the foreground with engineers at the background
4. 00:18 Jean-Eric Vergne talking to the media
5. 00:24 SOUNDBITE: (English) Jean-Eric Vergne, Formula-E world champion:
(about his form in the current season)
"Season has been pretty difficult season so far, yeah obviously didn't score many points, but you know, the good thing is that nobody really took a big lead in the championship, so you know, I still have my chances, but we need to make good and clean weekends now, try and get back in the game and win so races in the season."
6. 00:50 Jean-Eric Vergne inspecting the car with the engineer
7. 00:59 SOUNDBITE: (English) Jean-Eric Vergne, Formula-E world champion:  
(about the importance of doing well in Sanya City)
"Well, I surely hope so, you know, it's our home race. (The) Last race didn't went (go) very well in Hong Kong, so hopefully we, we doing to try and you know, make it a good weekend for us here. (It) Will be very important."
8. 01:15 Various of engineers working on Jean-Eric Vergne's car
9. 01:27 SOUNDBITE: (French) Jean-Eric Vergne, Formula-E world champion:
(about the importance of the race in Sanya)
"The season was rather difficult since the start of the year. We did not score as many points as we hoped, but I hope that Sanya (E-Prix in China) is going to be the turning point of the season. We really hope to do a great race. It's our home race for Techeetah (Formula E Team) and then after that, continue to race strongly to get enough points to fight for the championship."
10. 01:59 Pan of Jean-Eric Vergne listening to his staff
11. 02:05 SOUNDBITE: (French) Jean-Eric Vergne, Formula-E world champion:
(about the team spirit at Techeetah as they look to be in the championship race)
"Our confidence level on the team is at maximum levels. Everything's going very well. We are working very hard together notwithstanding the bad results we've had, we remain united. We're sticking to our objectives and we will succeed."
12. 02:21 Exterior pan of Techeetah garage with photo of Jean-Eric Vergne
SOURCE: SNTV
DURATION: 02:30
STORYLINE:
Defending Formula E world champion Jean-Eric Vergne still believes that DS-Techeetah team's hopes of success in the 2018/19 season are not over.
Going into the sixth race of the season in the Chinese city of Sanya, the 28-year-old Frenchman still has to register a win and lies in 11th place in the Formula E Drivers' Championship standings on 28 points, 26 points behind leader Sam Bird from the United Kingdom.
In the Teams' Championships standings, Techeetah, who finished second in the previous season, currently lie in sixth place after five races on 57 points, 47 points behind overall leaders, Envision Virgin Racing team.
The race in Sanya on Saturday is the first time the FE World Championship has returned to mainland China since the inaugural race in Beijing, back in September 2014.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.