ETV Bharat / state

ఏనుగు దాడిలో వ్యక్తికి గాయాలు - komarada mandalam

ఏనుగు దాడిలో వ్యక్తి గాయపడిన ఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామ సమీపంలో జరిగింది.

Injuries to person in elephant attack
ఏనుగు దాడిలో వ్యక్తికి గాయాలు
author img

By

Published : Oct 27, 2020, 7:25 PM IST

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామ సమీపంలో ఏనుగు దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తున్న సమాచారంతో.. స్థానికులు చూసేందుకు వెళ్లారు.

వెనక మాటుగా వచ్చిన ఏనుగును ఎర్ర అక్కు అనే వ్యక్తి గమనించలేదు. అతడిని ఏనుగు తొండంతో గాయపరిచింది. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు, అటవీశాఖ సిబ్బంది పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.