విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన నేమాపు అరుణ (50) ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి మినపప్పు గ్రైండర్ లో వేసి స్వీచ్ వేయాగా కరెంట్ షాక్ గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అరుణకి ఇద్దరు మగ పిల్లలున్నారు. ఆమె మృతితో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
విద్యుదాఘాతంతో గృహిణి మృతి - Housewife killed by electrocution at makkuva mandal
విజయనగరం జిల్లా శంబర గ్రామానికి చెందిన నేమాపు అరుణ(50) విద్యుదాఘాతంతో మృతి చెందింది. గ్రైండర్ లో వేసి స్వీచ్ వేయగా కరెంట్ షాక్ గురైన ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
మృతి చెందిన అరుణ
విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన నేమాపు అరుణ (50) ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి మినపప్పు గ్రైండర్ లో వేసి స్వీచ్ వేయాగా కరెంట్ షాక్ గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అరుణకి ఇద్దరు మగ పిల్లలున్నారు. ఆమె మృతితో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి:అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం