విజయనగరం జిల్లాలో ఎండలు మండుతున్న తరుణంలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న విజయనగరం పోలీస్ సిబ్బందికి వేడి నుంచి రక్షణకు గ్లూకోజ్, హ్యాట్స్, గాగుల్స్ ని జిల్లా ఎస్పీ రాజకుమారి అందించారు. వేసవిలో తీవ్రమైన ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
పోలీస్ సిబ్బందికి గ్లూకోజ్ పంపిణీ చేసిన ఎస్పీ - glucose distribution at vijayanagaram
మండుటెండలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న విజయనగరం పోలీస్ సిబ్బందికి ఎస్పీ రాజకుమారి గ్లూకోజ్, హ్యాట్స్, గాగుల్స్ని అందించారు.
![పోలీస్ సిబ్బందికి గ్లూకోజ్ పంపిణీ చేసిన ఎస్పీ SP distributes glucose at vijayanagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7303661-459-7303661-1590146829487.jpg?imwidth=3840)
పోలీస్ సిబ్బందికి గ్లూకోజ్ పంపిణీ చేసిన ఎస్పీ
విజయనగరం జిల్లాలో ఎండలు మండుతున్న తరుణంలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న విజయనగరం పోలీస్ సిబ్బందికి వేడి నుంచి రక్షణకు గ్లూకోజ్, హ్యాట్స్, గాగుల్స్ ని జిల్లా ఎస్పీ రాజకుమారి అందించారు. వేసవిలో తీవ్రమైన ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఇదీ చూడండి:విజయనగరం ఆర్టీసీ బస్టాండ్లో ఆహారం పంపిణీ