ETV Bharat / state

సాంస్క్రతికశాఖ ఆధ్వర్యంలో గురజాడ జయంతి వేడుకలు

మహాకవి గురజాడ అప్పారావు 157వ జయంతి వేడుకలను విజయనగరంలో సాంస్క్రతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Sep 21, 2019, 2:44 PM IST

గురజాడ అప్పారావు
సాంస్క్రతికశాఖ ఆధ్వర్యంలో గురజాడ జయంతి వేడుకలు

మహాకవి గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు విజయనగరంలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని మహారాజా కళాశాల వద్ద ఉన్న గురజా కాంస్య విగ్రహానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎంపీ రాజకుమారి, సాంస్క్రతికశాఖ డైరెక్టర్ లక్ష్మీకుమారి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. గురజాడ రచించిన 'దేశమును ప్రేమించుమన్నా' దేశభక్తి గీతాన్ని విద్యార్ధులు ఆలపించారు. మహాకవి గృహం నుంచి ఆనంద గజపతి కళాక్షేత్రం వరకు ర్యాలీ చేపట్టారు. మహాకవి చేసిన భాషా, సాహిత్య సేవలను నేతలు కొనియాడారు.

ఇది కూడా చదవండి.

విద్యార్థి తండ్రి కొడితే టవర్‌ ఎక్కాడు... భార్య బతిమలాడితే దిగాడు...

Intro:Ap_Vsp_62_21_Media_Sanghala_Agitation_At_Collectorate_Av_C8_AP10150

Body:ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఛానల్ పై ప్రభుత్వం విధించిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట పత్రిక మీడియా సంఘాలు ఆందోళన చేపట్టాయి ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించి ప్రజలకు ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటుందో సమాధానం చెప్పాలని మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా నిరంతరం శ్రమించే మీడియాపై ఇలాంటి ఆంక్షలు విధించడం సమంజసం కాదని తెలిపారు కలెక్టరేట్లో ఇవాళ జిల్లా యంత్రాంగం తో సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ ను అడ్డుకుని కు వినతి పత్రం అందజేశారు రాష్ట్రప్రభుత్వం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఛానళ్ల పై విధించిన ఆంక్షలు వెంటనే ఎత్తివేసి పత్రికా మీడియా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.