ETV Bharat / state

గ్రీవెన్స్ డేలో వెల్లువెత్తిన వినతులు

author img

By

Published : May 27, 2019, 7:36 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడీఏ మందిరంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. నెలలో నాలుగో సోమవారం కావటంతో కలెక్టర్ ఇక్కడకు వచ్చి వినతులు స్వీకరించారు.

గ్రీవెన్స్ డే
గ్రీవెన్స్ డేలో వెల్లువెత్తిన వినతులు

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి సమస్యలు వెల్లువెత్తాయి. నెలలో నాలుగో సోమవారం కావటంతో కలెక్టర్ హరిజవహర్​లాల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. వినతులు ఇచ్చేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే గిరిజన ప్రాంత ప్రజలకు దూరాభారం అవుతుందని నెలలో ఒక రోజు ఐటిడీఏలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల హడావిడి కారణంగా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఎన్నికల ముగిసిన తర్వాత తొలిసారిగా నిర్వహించటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. విభాగాల వారిగా జిల్లా అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏ పీవో లక్ష్మీ ఉపకలెక్టర్ చేతన్ ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి.

చల్లబడిన పార్వతీపురం... ప్రజల ఉపశమనం

Intro:

Body:ap_tpt_76_27_karavu enta Ryankula panta_avb_c13

చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలలో పది సంవత్సరాలుగా ఒకటే కరువు, రెక్కాడితే గాని డొక్కాడని ఈ ప్రాంత రైతులు కూలీలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన పట్టణాలకు వలసలు పోయి కూలీలుగా మారుతున్నారు. వారి పిల్లలు వృద్ధులు గ్రామాలలోనే ఉంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. ఒకపక్క కరువు మరో పక్క తల్లిదండ్రుల కష్టాలు కళ్ళారా చూసిన విద్యార్థులు కష్టపడి క్రమశిక్షణతో చదువుతున్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేరుస్తూ కరువు ఇంట ర్యాంకులు పండిస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మారుమూల ప్రాంత మైన గంగిరెడ్డిపల్లె విద్యార్థులు గత ఏడాది, ఈ ఏడాది ఒకే గ్రామంలో చాలామంది విద్యార్థులు పదోతరగతి , ఇంటర్మీడియట్, డిగ్రీ ,సీఎ సీఎంఎ , ఎన్ ఎం ఎం ఎస్ ఫలితాల్లో ర్యాంకులు పండించారు.
రంగారెడ్డి శకుంతల కుమార్తె శ్రీలత సి ఏ సి.ఎం ఏ ఏ ఫలితాల్లో జాతీయస్థాయిలో 24 va ర్యాంకు సాధించింది.
శంకర్ రెడ్డి ,నంద కుమారి కుమార్తె సాయి లీల ఈ ఏడాది తంబళ్లపల్లె మోడల్ పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో 9.7 క్రీడల్లో ఉత్తీర్ణత సాధించింది. సాయి లీల అక్క పదవ తరగతి ఫలితాల్లో గత సంవత్సరం 9.3 ఈ ఏడాది ఇంటర్మీడియట్లో 9.7 ర్యాంకు సాధించింది .మరో విద్యార్థిని ఇదే గ్రామానికి చెందిన మల్ రెడ్డి, తులసమ్మ కుమార్తె శకుంతల ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో తుమ్మలపల్లి మోడల్ పాఠశాల లో 10 గ్రేడులు ఉత్తీర్ణత సాధించింది. శేషం నాయుడు లలితమ్మ కుమారుడు శ్రీధర్ నాయుడు గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో తంబళ్లపల్లి మోడల్ పాఠశాల లో 10 గ్రేడు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ సీటు సంపాదించడం విశేషం మరో విద్యార్థిని రెడ్డి భూ , bavajan కుమార్తె నౌ జియా ఏడాది పదో తరగతి ఫలితాల్లో 9.8 థియేటర్లో సాధించింది కృష్ణ నాయుడు ప్రభావతి అమ్మ కుమారుడు లోకేష్ నాయుడు ఎన్ ఎం ఎం ఎస్ పరీక్షలో క్వాలిఫై ఉపకారవేతనాలకు ఎంపికయ్యాడు. ఇలా ఈ గ్రామంలో లో 15వ మందికి పైగా విద్యార్థులు వివిధ గ్రూపుల్లో ర్యాంకుల పండిస్తూ ఉచిత సీట్లు పొందుతూ కష్టాలు పడుతున్న తల్లిదండ్రుల ఆశలను, కష్టపడి చదువు చెప్తున్న ఉపాధ్యాయుల ఆశయాన్ని నెరవేరుస్తున్నారు. ఈ గ్రామ ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమంలో అభినందించారు.

Av_Saileela
Av_sakamma
Av_Sreedha naidu
Av_sakunthala
Av_krusnhakishornsidu
Av_noujiya

R.sivarrddy, kit no 863
tbpl. 8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.