ETV Bharat / state

పేదలకు భోజనాలు అందించిన జాతీయ మానవ హక్కుల పాలక వ్యవస్థ - విజయనగరంలో పేదలకు భోజనాలు పంచుతున్న దాతలు

విజయనగరంలో ఉన్న యాచకులకు, పేదవారికి, వృద్ధులకు జాతీయ మానవ హక్కుల వ్యవస్థ, స్టార్​ సెక్యూరిటీ వారు భోజనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

food given to beggar and poor people by central human rights commission governing body
భోజన ప్యాకెట్లు పంచుతున్న దాతలు
author img

By

Published : Apr 27, 2020, 7:20 AM IST

విజయనగరంలోని యాచకులకు, వృద్ధులకు, హాస్పిటల్​లో ఉన్న రోగులకు, వారి కుటంబాలకు జాతీయ మానవ హక్కుల పాలన వ్యవస్థ, స్టార్​ సెక్యూరిటీ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేశారు. గత 32 రోజులుగా తమ సంస్థల ద్వారా, దాతల సహకారంతో ఎంతో మందికి మూడు పూటల ఆకలి తీరుస్తున్నామని జాతీయ మానవ హక్కుల పాలక వ్యవస్థ అధ్యక్షుడు పాండ్రంకి సంతోష్​ తెలిపారు. జిల్లాలో ఎంతో మంది నిరుపేదలు, అభాగ్యులు, ఆసరా లేని కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.

ఇదీ చదవండి :

వలసదారుల ఆకలి తీర్చిన భాజపా నేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.