ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైస్ మిల్లులో మంటలు

విజయనగరం జిల్లా ఉద్దవోలులోని ఓ బియ్యం మిల్లులో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 15లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

author img

By

Published : Jul 6, 2019, 1:42 PM IST

అగ్నిప్రమాదం
విద్యుదాఘాతంతో రైస్ మిల్లులో మంటలు

విజయనగరంజిల్లా గరుగుబిల్లి మండలం ఉద్దవోలులో కల్కి మోడ్రన్ బియ్యం మిల్లులో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గుర్తించేలోపే మంటలు మిల్లు మొత్తం వ్యాపించి ధాన్యంతో పాటు, నూకలు, బియ్యం, తవుడు, గోనెసంచులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేయటంతో భారీనష్టం తప్పింది. ప్రమాదంలో సుమారు 15లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

వ్యాను బోల్తా...108 కిలోల గంజాయి స్వాధీనం

Intro:ap_cdp_41_05_paryavarana_dinosthavam_avb_g3
place: proddatur
reporter: madhusudhan

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా అధికారులు ఐసిడిఎస్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మహిళలతో భారీ ఎత్తున పట్టణ పురవీధుల్లో ర్యాలీ కొనసాగింది. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని పొద్దుటూరు పురపాలక కమిషనర్ రమణా రెడ్డి పిలుపునిచ్చారు. చెట్లను పెంచడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిషనర్ చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటి అవి పెరిగి పెద్దవి అయ్యేంతవరకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ర్యాలీలో అంగన్వాడీ కార్యకర్తలు మెప్మా సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బైట్ రమణారెడ్డి పొద్దుటూరు పురపాలక కమిషనర్

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.