ETV Bharat / state

గోదాంలో పరీక్షలు...నేలపై కూర్చోబెట్టి నిర్వహణ - parvathipuram

విజయనగరం జిల్లాలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీస సౌకర్యాలు లేకుండా పరీక్షలు ఎలా రాస్తామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

నేలపైనే కూర్చుని పరీక్ష రాస్తున్న విద్యార్థులు
author img

By

Published : Aug 2, 2019, 3:05 PM IST

నేలపైనే కూర్చుని పరీక్ష రాస్తున్న విద్యార్థులు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓ ప్రైవేటు సంస్థలో ఐటిఐ పరీక్ష రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవని... నేలపైనే గంటల తరబడి కూర్చుని పరీక్ష రాసామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురంలో 800మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓ పెద్ద గోదాంలో ఉన్న 15గదులను విభజించి...చిన్నపాటి రేకుల షెడ్డులో పరదాలు పెట్టి 30గదులుగా విభజించారు. విద్యార్థులను నేల మీదే కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించారు. కనీస సౌకర్యాలు లేకుండా పరీక్ష నిర్వహించడంపై విద్యార్థులు మండిపడ్డారు.

ఇది చూడండి: గాంధీకి పూజలు.. ఆ తర్వాతే పొలం పనులు

Intro:ap_vzm_36_02_iti_pareekshalu_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ ర్ 8 0 0 8 5 7 4 3 5 1 పరీక్షలు రాసే విద్యార్థులకు సౌకర్యం లేక అవస్థలకు గురవుతున్నారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో ఓ ప్రైవేటు ఐటిఐ లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కనీస సౌకర్యాలు లేక నేల మీద కూర్చుని పరీక్షలు రాస్తున్నారు గంటల తరబడి కింద కూర్చోవడంతో అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు పార్వతిపురం కేంద్రంగా 800 మంది విద్యార్థులకు ఓ ప్రైవేట్ ఐ టి ఐ లో లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు ఉన్నవి 15 గదులు అయినప్పటికీ 30 గదులుగా విభజించి పరీక్ష నిర్వహిస్తున్నారు పెద్ద గోదాంలో కింద కూర్చోబెట్టి ఇ పరీక్షలు రాస్తున్నారు విద్యార్థులను దగ్గర దగ్గరగా ఉండటంతో సూచనా తనకు అవకాశం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే లో ఉన్న సౌకర్యాలు పట్టించుకోకుండా కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇబ్బంది తలెత్తుతుంది కొన్ని గదుల్లో లో panakalu లేక ఒక పాత గురవుతున్నారు చిన్నపాటి రేకుల షెడ్లో చిన్నపాటి పరదాల పెట్టి ఇ గదులుగా విభజించారు పరీక్షల నిర్వహణపై యంత్రాంగం పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండటంతో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి

Conclusion:పరీక్ష హాల్లోకి వెళ్తున్న విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్షలు సిద్ధమైన విద్యార్థులు ఈ చిన్నపాటి రేకుల షెడ్డు పరీక్ష కేంద్రం ఫ్యాన్ లేని గది మాట్లాడుతున్న పరీక్షల చీప్ సూపరిండెంట్ అప్పారావు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.