ETV Bharat / state

తమను తరిమేందుకే ప్రభుత్వం కుట్ర..గిరిజనుల ఆందోళన - విజయనగరం జిల్లా

వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమను తరిమేందుకు జంతుకొండ వద్ద అభయారణ్యం ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని గిరిజనులు, గిరిజన సంఘ నేతలు ఆరోపిస్తున్నారు.

గిరిజనుల ధర్నా
author img

By

Published : Aug 19, 2019, 6:00 PM IST

గిరిజనుల ధర్నా

తమ ప్రాంతంలో అభయారణ్యం ఏర్పాటు ఆలోచనను అధికారులు విరమించుకోవాలని గిరిజన కుటుంబాలు కోరుతున్నాయి. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం పరిధిలోని జంతుకొండ వద్ద అభయారణ్యం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గిరిజనులు, ప్రజా సంఘాల నేతలు పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయంలో ధర్నా చేపట్టారు. రెండేళ్ల క్రితం ఒడిశా నుంచి ఏనుగులు పార్వతీపురం డివిజన్​లోకి ప్రవేశించాయి. బెలగాం శివారు నుంచి ర్యాలీగా ఐటీడీఎకి చేరుకొని ధర్నా చేశారు. అభయారణ్యం ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సంఘాల నాయకులు శ్రీరామ్ ముూర్తి , ఆర్​వీఎస్ కుమార్, రమణి రంజిత్ కుమార్, కృష్ణ గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:"ఐక్యంగా ముందుకెళితేనే సమస్యల పరిష్కారం"

Intro:
రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పాటు ప్రతి ఇంటికి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది . ఈ నేపథ్యంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇ చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు .

రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టి అమలు చేయనున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు . ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి e సెప్టెంబర్ 1న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ప్రారంభిస్తారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు సోమవారం నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానం పరిశీలించారు. నరసన్నపేట నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి కృష్ణ దాస్ తెలిపారు.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.