విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్నం మండలంలోని పలు గ్రామాల్లో... పుణ్యగిరి డిగ్రీ కళాశాలకు చెందిన పూర్వవిద్యార్ధులు... 80 నిరుపేద కుటుంబాలకు సరకులు పంపిణీ చేశారు. రాజీపేట, పాటూరు, పోతనపల్లి, సంతగవిరమ్మపేట గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సరకులు అందజేశారు.
పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - essintials distribute to poor people in vizayanagaram
లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్నంలో స్థానిక పుణ్యగిరి డిగ్రీ కళాశాలకు చెందిన పూర్వవిద్యార్ధులు సరకులు పంపిణీ చేశారు.
![పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6977992-148-6977992-1588084165584.jpg?imwidth=3840)
పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ