ETV Bharat / state

విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఐదుగురికి గాయాలు - లకనాపురంలో యువకులపై బ్లేడుతో దాడి వార్తలు

విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ.. ఐదుగురిని గాయాలపాలు చేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా లకనాపురంలో జరిగింది.

Due to a confrontation between the youths, one man was attacked by another with a blade at vizianagaram
పోలీసుల అదుపులో నిందితులు
author img

By

Published : Jan 2, 2020, 9:26 AM IST

యువకుల మధ్య తగాదా... బ్లేడుతో దాడి

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లకనాపురం, జియ్యమ్మవలస మండలం పెదబుడ్డి గ్రామానికి చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గ్రామాలకు చెందిన కొంతమంది విద్యార్థులు పార్వతీపురంలో వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. బస్సులో ప్రయాణిస్తుండగా...మాటామాటా పెరిగింది. అదికాస్తా దాడికి దారి తీసింది. పెద్దబుడ్డి గ్రామానికి చెందిన విద్యార్థి... మరో ఇద్దరితో కలిసి లకనాపురం యువకులపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం సీఐ దాశరథి గ్రామస్థులతో మాట్లాడారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉద్రిక్తత తలెత్తకుండా గ్రామస్తులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:

'కొత్త జిల్లా హెడ్ క్వార్టర్​గా నరసాపురం'

Intro:ap_vzm_37_01_blade_to_dsdi_lo_case_namodu_avbb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 యువకుల మధ్య తలెత్తిన ఘర్షణ వేడి తో దాడి చేసుకునే వరకు వచ్చింది దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది

Body:విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లక నా పురం జియ్యమ్మవలస మండలం పెద బుడ్డి డి గ్రామానికి చెందిన యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది ఈ గ్రామాలకు చెందిన కొంతమంది విద్యార్థులు పార్వతీపురంలో వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్నారు ప్రతి రోజు అంతా కలిసి బస్సులో ప్రయాణిస్తుంటారు అమ్మాయిల విషయంలో యువకుల మధ్య తగాదా మొదలైంది అదికాస్తా చిలికి చిలికి గాలివాన గా మారి దాడి వరకు వెళ్ళింది పెద్ద బుడ్డి డి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు మరో ఇద్దరితో కలిసి లక నా పురం యువకులపై బ్లేడుతో దాడి చేశారు ఐదుగురు యువకులు స్వల్పంగా గాయపడ్డారు పార్వతిపురం సిఐ దాశరథి గ్రామస్థులతో మాట్లాడారు ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు ఇరు గ్రామాల పెద్దలు ప్రశాంత వాతావరణానికి శ్రద్ధ చూపాలని పోలీసులు కోరారు

Conclusion:దాడికి పాల్పడిన వారిని చూపుతున్న పోలీసులు మాట్లాడుతున్న సీఐ దాశరథి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.