ETV Bharat / state

ఖాళీ బిందెలతో మహిళల నిరసన - komarada mandal

విజయనగరం జిల్లాలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని కొమరాడ మండలంలో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. విషయంపై స్థానిక అధికారులను ప్రశ్నించగా...ఏవో సాకులు చెప్పి కాలయాపన చేస్తున్నారని సీపీఎం మండల కన్వీనర్ కొల్లిసాంబమూర్తి తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న స్థానిక మహిళలు
author img

By

Published : Aug 22, 2019, 10:07 AM IST

ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న స్థానిక మహిళలు

విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో గత పన్నెండు రోజులుగా మంచినీరు రాకపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మండలంలోని పెద్దవీధి, గొల్లవీధి, సంఘం వీధి, మరడాన వీధి, హనుమాన్ జంక్షన్​లో కుళాయిలు పనిచేయకపోవడంతో నీరు రావటం లేదు. దీనికి నిరసనగా స్థానిక మహిళలు బిందెలతో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఒకవైపు ప్రజలకు అన్ని విధాల భరోసా అని చెబుతున్న ప్రభుత్వం...కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని సీపీఎం మండల కన్వీనర్ కొల్లిసాంబమూర్తి విమర్శించారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీవో, సంబంధిత ఆర్​డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించగా...చెప్పితే ఈరోజు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన తెలిపారు. వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఈ సమస్యను తీర్చాలని...లేదంటే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి: అక్టోబర్​ 2 నుంచి ప్లాస్టిక్​ బంద్​ : భారతీయ రైల్వే

Intro:AP_ONG_51_18_DRINKING_WATER_AVB_C9

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడపట్టినా నీటి సమస్య తలెత్తుతుంది.దర్శినియోజకవర్గప్రాంతంలోకొన్నిగ్రామాలలో కూడా నీటి సమస్య తీవ్రంగానే ఉంటుంది.దర్శిని కేంద్రంగా చేసుకుని దర్శి, ముండ్లమూరు,తాళ్ళూరు,పొదిలి,కనిగిరి మండలాల్లోని సుమారు144గ్రామాలకుమంచినీటిని సరఫరా చేస్తుంది.కనిగిరికి విడిగా ట్యాంక్ ను ఏర్పాటుచేసినీటిని18 గ్రామాలకుసరఫరాచేస్తున్నారు.దర్శి ఎన్ ఏ పి చెరువుద్వారా మిగతామండలాలకుత్రాగునీటినిపంపిణీచేస్తారు.మంచినీటికోసంసాగరజలాశయంనుండినీటినినాలుగురోజులక్రితం వి డుదల చేశారు.ప్రకాశంజిల్లాలోనిఅన్నిమంచినీటి చెరువులకు నీటినినింపాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. నీటిచోర్యం జరిగితే కఠిన చర్యలుతీసుకుంటామనిహెచ్చరించారు. దీంతో అధికారులు మొదట ముఖ్యమైన చెరువులను నింపి 24వ తేదీనుండి అనాధికారచేరువులను నింపుటకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలోభాగంగానే దర్శిలోని ఎన్ ఏ పి చెరువు, కనిగిరి చెరువులకు రాత్రింబవళ్లు నీటిని నింపే పనుల్లో నిమ గ్నమయ్యారు.సాగరునీటినినిలిపివేసిసమయానికిచెరువుల కు 100%నీటినినింపుతామని అధికారులు చెపుతున్నారు.
బైట్స్:- జాన్ పాల్ కనిగిరి చెరువు ఉద్యోగి
హనుమాన్ బాబు ఎన్ ఏ పి ఏ ఈ

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.