ETV Bharat / state

భోగాపురంలో కన్నుల పండువగా దీపోత్సవం - deepostsavam

భోగాపురంలో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. శివలింగం ఆకారంలో దీపాలను పేర్చారు. ఈ కార్యక్రమంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

భోగాపురంలో కన్నులపండువగా దీపోత్సవం
author img

By

Published : Sep 17, 2019, 10:36 PM IST

భోగాపురంలో కన్నులపండువగా దీపోత్సవం

విజయనగరం జిల్లా భోగాపురంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో దీపోత్సవం నిర్వహించారు. 1008 దీపాలను శివలింగ ఆకారంలో పేర్చారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక నాయకులు కనకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

భోగాపురంలో కన్నులపండువగా దీపోత్సవం

విజయనగరం జిల్లా భోగాపురంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో దీపోత్సవం నిర్వహించారు. 1008 దీపాలను శివలింగ ఆకారంలో పేర్చారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక నాయకులు కనకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

Intro:ap_atp_51_17_moharam_vedukalu_av_ap10094


Body:భక్తిశ్రద్ధలతో జలది వేడుకలు.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి గ్రామంలో పీర్ల చావిడి లో కొలువుదీరిన పీర్లకు పూలతో వస్త్రాలతో ముస్తాబు చేసి ప్రార్థనలు చేశారు. గ్రామ పెద్దలు ముల్లాసాబ్లు మొహరం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చివరగా జల్ది కార్యక్రమంలో భాగంగా పేర్లకు పట్టువస్త్రాలు ధరించి చేసి పలు రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.

యువకులు చన్నీళ్ల స్నానం ఆచరించి తడి బట్టలతోనే సాయంత్రం సమయంలో పీర్లను ఎత్తడం ఆనవాయితీగా వస్తుంది మీరు అగ్నిగుండం చుట్టూ పీర్ల ఎత్తుకొని ప్రదక్షిణలు చేసి అనంతరం బయటకు వెళ్లారు. నేల తాళాల నడుమ ఊరేగింపు లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చివరగా పీర్లను జలధికి సాగనంపారు


Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.