ETV Bharat / state

తాగునీటి కోసం రాస్తారోకోకు దిగిన మహిళలు - తాగునీటి కోసం రాస్తారోకో

ఒక్క రోజు నీరు లేకపోతేనే మనం అల్లాడిపోతాం, అలాంటిది రెండు నెలలుగా తాము తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని విజయనగరం జిల్లా కొమరాడ ప్రజలు ఆందోళనకు దిగారు. రాస్తారోకో తో చివరకు స్పందించిన అధికార్లు, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తాగునీటి కోసం రాస్తారోకో
author img

By

Published : Aug 30, 2019, 12:39 PM IST

తాగునీటి కోసం రాస్తారోకో

విజయనగరం జిల్లా కొమరాడ లో తాగునీటికై మహిళలు ఆందోళనకు దిగారు. వీరికి సీపీఎం పార్టీ మద్దతు ప్రకటించింది. ఖాళీ బిందెలతో రాస్తారోకో కు దిగడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. రెండు నెలలుగా తాగునీటికోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నా, అధికార్లు పట్టించుకోవడం లేదని సీపీఎం నేతలు ఆరోపించారు. చివరకు సమస్య పరిష్కారం కోసం ఎంపీడీవోతో ఫోన్లో మాట్లాడించిన అనంతరం మహిళలు ధర్నా విరమించారు. ఈ రోజు సాయంత్రం లోపు మంచినీరు వచ్చేలా చర్యలు చేపడతామని హామీ అధికార్లు ఇచ్చారని మహిళలు తెలిపారు.

ఇదీ చూడండి:నిరుపేదకి...ఇంటి స్థలం, సాగు భూమి ఇవ్వాలి

Intro:రాష్ట్రంలో ఇసుక కొరతతో అనేకమంది భవన నిర్మాణ కార్మికులు వీధి పడ్డారని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తెదేపా అధికార ప్రతినిధి అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు.

Body:తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపుమేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేయతలపెట్టిన ధర్నా కార్యక్ర మలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Conclusion:కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం లోని కంకిపాడు మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు గత మూడు నెలలుగా ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయారన్నారు. ప్రభుత్వ వైఫల్యం ఇంతకాలం పాటు విధానంపై ఎటువంటి చర్యలు తీసుకోవడంతో ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇసుక రీచ్ తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.