ETV Bharat / state

బంపర్ ఆఫర్... 199 రూపాయలకే చరవాణి

పార్వతీపురంలో ఓ చరవాణి విక్రయ కేంద్రం యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తొలి 100 మంది కొనుగోలుదారులకు 199 రూపాయలకే చరవాణి ఇస్తామని తెలిపాడు.

ఆఫర్
author img

By

Published : Jul 30, 2019, 12:47 PM IST

బంపర్ ఆఫర్... 199 రూపాయలకే చరవాణి

విజయనగరం జిల్లా పార్వతీపురంలో పాత బస్టాండ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన చరవాణి విక్రయ కేంద్రం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. తమ దుకాణానికి వచ్చిన తొలి వంద మంది కొనుగోలుదారులకు 600 రూపాయల విలువైన చరవాణిని 199 రూపాయలకే అందిస్తామని ప్రకటించాడు. విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణం వద్దకు చేరుకున్నారు. ఉదయమే ఆఫర్ ఫోన్ కోసం బారులు తీరారు. చరవాణి విక్రయాలు ప్రారంభమయ్యే సరికి రద్దీ ఎక్కువైంది. ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

ఇది కూడా చదవండి.

పుస్తక పఠనంతో మానసికోల్లాసం: జస్టిస్ మానవేంద్రనాథ్

Intro:ap_vzm_36_30_affar_kosam_agachatlu_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 తొలి వంద మందికి 199 రూపాయలకే ఫోన్ అందిస్తామని దుకాణదారులు ఆఫర్ ఇవ్వడంతో జనం ఎగబడ్డారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పాత బస్టాండ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన సెల్ఫోన్ విక్రయ కేంద్రం ఆఫర్ ప్రకటించింది తొలి వంద మందికి 199 రూపాయలకే ఆరు వందల రూపాయలు విలువచేసే ఫోన్ అందిస్తామని ప్రకటించింది విషయం తెలుసుకున్న పట్టణ జనాభా తో పాటు చుట్టుపక్క గ్రామాల నుంచి కొనుగోలుదారులు పరుగులు పెట్టారు ఉదయం ఆఫర్ ఫోన్ కోసం బారులుతీరారు ఫోన్ విక్రయాలు ప్రారంభం అయ్యే సరికి రద్దీ ఎక్కువైంది ఒకరినొకరు తోసు కుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు పోలీస్ సహకారంతో పరిస్థితిని చక్కదిద్దారు మహిళలు వృద్ధులు పెద్దలు చిన్నలు అన్న తేడా లేకుండా ఆఫర్ ఫోన్ కోసం ఎండ లో నిరీక్షించారు ఫోన్ కొనేందుకు వచ్చిన వాళ్లలో చాలామందికి ఫోన్లు ఉన్నప్పటికీ ఆఫర్ అనేసరికి ఎగబడ్డారు

Conclusion:ఆఫర్ ఫోన్ల కోసం బారులు తీరిన జనం ఎండలో నిరీక్షిస్తున్న జనం ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొనుగోలుదారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.