ETV Bharat / state

'పేద కుటుంబాలకు రూ.7500 ఆర్థిక సాయం అందించండి' - vijayangaram district latest news

పేద కుటుంబాలకు రూ. 7500 ఆర్థిక సాయం అందించాలని భోగాపురం మండల కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. కనీసం 6 నెలల పాటు పేద కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

cpm protest at bhogapuram mandal revenue office
భోగాపురం తహసీల్దార్​ కార్యాలయం వద్ద సీపీఐ ఆందోళన
author img

By

Published : Jun 18, 2020, 10:29 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలం తహసీల్దార్​ కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. లాక్​డౌన్​ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బి. సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి రూ. 7,500 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చేశారు. కనీసం 6 నెలల పాటు ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎన్వీ రమణ, రాంబ్రహ్మం, నర్సింగరావు, జోగారావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

'290 మంది పేదలకు ఆనాడే పట్టాలిచ్చారు.. ఇప్పటికీ భూమి ఇవ్వలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.