విజయనగరం జిల్లాలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. మద్యం, డబ్బు వంటి తాయిలాల రూపంలో ఎర వేసేందుకు చూస్తున్నాయి. బొబ్బిలి అదనపు ఎస్పీ గౌతమి సాలి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఓ లాడ్జిలో సుమారు 48వేల రూపాయల చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి చూడండి...