-
Appalling! Three #Covid_19 patients in BC Colony, Jarjapupeta in Vizianagaram Dist were seen taken to the hospital in a ‘Garbage vehicle’. Don’t know about #Coronavirus, but the helpless patients might contract other dangerous diseases. Why are they not being treated like humans? pic.twitter.com/FJ1sAfswGc
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Appalling! Three #Covid_19 patients in BC Colony, Jarjapupeta in Vizianagaram Dist were seen taken to the hospital in a ‘Garbage vehicle’. Don’t know about #Coronavirus, but the helpless patients might contract other dangerous diseases. Why are they not being treated like humans? pic.twitter.com/FJ1sAfswGc
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 2, 2020Appalling! Three #Covid_19 patients in BC Colony, Jarjapupeta in Vizianagaram Dist were seen taken to the hospital in a ‘Garbage vehicle’. Don’t know about #Coronavirus, but the helpless patients might contract other dangerous diseases. Why are they not being treated like humans? pic.twitter.com/FJ1sAfswGc
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 2, 2020
కరోనా బాధితులను మనుషుల్లా ఎందుకు చూడటం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా జార్జపుపేట బీసీ కాలనీలో కరోనా సోకిన ముగ్గురిని చెత్త వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఇలా చేయటం వల్ల కరోనా వైరస్ కాకుండా ఇతర ప్రమాదకరమైన వ్యాధులు వారికి సంక్రమిస్తాయని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
-
పబ్లిసిటీ పిచ్చి తప్ప @ysjagan గారికి ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదు.ఇదొక చెత్త ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఎం కావాలి.విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం,జరజాపు పేట బిసి కాలనిలో కరోనా బారిన పడిన ముగ్గురు వ్యక్తులను చెత్త బండిలో తరలించారు. ఇది అమానుష ఘటన(1/2) pic.twitter.com/g7SkmePGlR
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">పబ్లిసిటీ పిచ్చి తప్ప @ysjagan గారికి ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదు.ఇదొక చెత్త ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఎం కావాలి.విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం,జరజాపు పేట బిసి కాలనిలో కరోనా బారిన పడిన ముగ్గురు వ్యక్తులను చెత్త బండిలో తరలించారు. ఇది అమానుష ఘటన(1/2) pic.twitter.com/g7SkmePGlR
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 2, 2020పబ్లిసిటీ పిచ్చి తప్ప @ysjagan గారికి ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదు.ఇదొక చెత్త ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఎం కావాలి.విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం,జరజాపు పేట బిసి కాలనిలో కరోనా బారిన పడిన ముగ్గురు వ్యక్తులను చెత్త బండిలో తరలించారు. ఇది అమానుష ఘటన(1/2) pic.twitter.com/g7SkmePGlR
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 2, 2020
విజయనగరం ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్కు ప్రచారమే తప్ప... ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని విమర్శించారు. ఇదొక చెత్త ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని పేర్కొన్నారు. కరోనా బారిన పడిన వారిని కనీసం మనుషుల్లా చూడకుండా చెత్త బండిలో తరలించడం అమానుషమని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపులు ఆపి ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ట్వీట్ చేశారు.