విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుడరాయవలస గ్రామానికి చెందిన రెడ్డి సూర్యనారాయణ, లీలావతి దంపతుల కుమారుడు యశ్వంత్... నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా వీధికుక్కలు దాడి చేశాయి.
తీవ్ర భయాందోళనకు గురైన యశ్వంత్.. పెద్దగా కేకలు వేశాడు. స్థానికులు కుక్కలను తరిమి, తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా.. విశాఖలోని కేజీహెచ్‌లో చేర్పించారు.
ఇదీ చదవండి: