ఇవి చదవండి
డప్పులు, వాయిద్యాలతో ప్రచారం - తెదేపా అభ్యర్థి
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలిలో విస్తృతంగా ప్రచారం చేశారు.
డప్పులు, వాయిద్యాలతో ప్రచారం
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలిలో విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టణంలోని 26వార్డులో పురపాలక సంఘం ఛైర్మన్ అమృతవల్లితో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డప్పులు, వాయిద్యాలతో వెల్లంవారి, చీపురుపల్లి, భూముల, గాంధీబొమ్మ వీధుల్లో ఊరేగింపుగా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. తెదేపా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తిరిగి తెదేపాను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. మంత్రి ప్రచారానికి 26వ వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు తిలకం దిద్ది హారతులతో ఆశ్వీరదించారు.
ఇవి చదవండి
Intro:Body:
Conclusion:
test123
Conclusion: