ETV Bharat / state

మెరుగైన సేవలందిస్తాం: బొబ్బిలి రోటరీ క్లబ్ - విజయనగరం జిల్లా

బొబ్బిలి రోటరీ క్లబ్ ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో మమేకమవుతుందని... సంస్థ ప్రతినిథులు చెప్పారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో బొబ్బిలి రోటరీ క్లబ్ ముందుంజ
author img

By

Published : Jul 14, 2019, 10:39 PM IST

సామాజిక సేవా కార్యక్రమాల్లో బొబ్బిలి రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని... విజయనగరం జిల్లా క్లబ్ సహాయక గవర్నర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా... శ్మశానవాటిక అభివృద్ధికి కోటిన్నర నిధులు సమీకరించామన్నారు. మెరుగైన సేవలందించే దిశగా బొబ్బిలి రోటరీ క్లబ్ కృషి చేస్తుందని శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చదవండి: "ప్లాస్టిక్​ నిర్మూలిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం"

Intro:ap_cdp_16_14_cpi_nagara_mahasabha_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ప్రజా సమస్యలపై సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. కడప సిపిఐ కార్యాలయంలో సిపిఐ 5వ నగర మహా సభ నిర్వహించారు. మహా సభ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల తో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక సమస్యలను పరిష్కరించాలని అని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యా సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అని పేర్కొన్నారు. పోరాటాల ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించి ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయాలని చెప్పారు.

Body:సిపిఐ ఐదవ నగర మహాసభలు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.