విజయనగరం జిల్లా సాలూరు మండలం దట్టి వలస కూడలి వద్ద ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని సాలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి..