విజయనగరం జిల్లా కోమరడా మండలం లోని ఆశావర్కర్ల అక్రమ అరెస్టులను అందరూ ఖండించాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు . ప్రభుత్వం పెంచిన జీతాలకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి... సంవత్సరానికి 2 జతల యూనిఫారం ఇవ్వాలని నేతలు కోరారు.
ఇవీ చూడండి-'4 రాజధానులు పెట్టే యోచనలో జగన్ ఉన్నారు'