ETV Bharat / state

సీఎం ఎన్నికల సభలు.. కామెడీ షోలు: బొత్స

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తాను చెేసిన అభివృద్ధి చెప్పకుండా... జగన్​పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వైకాపా రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ  మండిపడ్డారు.

వైకాపా రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ
author img

By

Published : Mar 31, 2019, 10:02 PM IST

వైకాపా రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చెేసినఅభివృద్ధి చెప్పకుండా జగన్​పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వైకాపా రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.సీఎంఎన్నికల ప్రచార సభలు.. కామెడీ షోలా ఉన్నాయన్నారు.జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతి ఆగిపోతుందని...రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్ల నిధులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎగ్గొడతారని లోకేశ్​ అనటంహాస్యాస్పదంగా ఉందన్నారు. మరోవైపు వైకాపాపార్టీని కోడికత్తి పార్టీ అంటూ ఎగతాళి చేయడం చంద్రబాబుకు తగదన్నారు.

ఇవి చదవండి

ధైర్యం ఇచ్చే సైరన్‌ ఉంది... స్వేచ్ఛగా ఓటేయండి

Intro:AP_GNT_67_31_JANASENA_ABARYDHI_AFFIDAVIT_AVB_G3. సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలుపొంది తే కుటుంబంలో సభ్యులు లు జోక్యం చేసుకోవటం గాని అవినీతికి పాల్పడటం గాని ఎన్నికల్లో మద్యం ఓట్లు కొనకుండా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ సత్తెనపల్లి అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ఆదివారం న్యాయవాదులు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు 2004 2009 సంవత్సరాలలో వరుసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందానని చెప్పారు 10 సంవత్సరాల్లో అవినీతికి పాల్పడకుండా తమ కుటుంబ సభ్యుల జోక్యం లేకుండా పని చేశాను అన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా అలాగే పని చేస్తానని చెబుతూ 9 అంశాలతో కూడిన హామీ పత్రాన్ని అందజేస్తున్ననని చెప్పారు హామీ పత్రాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్ల వెంకటేశ్వరరావుకు అందజేశారు

Body:బైట్ ఎర్రం వెంకటేశ్వర్రెడ్డి సత్తెనపల్లి జనసేన పార్టీ అభ్యర్థి

Conclusion:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.