ETV Bharat / state

జగన్ సీఎం అయ్యాడని కాలినడకన తీర్థ'యాత్ర' - foot march

జగన్ ముఖ్యమంత్రి అయితే కాలినడకన తిరుపతి వస్తానని మొక్కుకున్నాడు ఆ పెద్దాయన. తన కోరిక నెరవేరినందున ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు విజయనగరం నుంచి యాత్ర మొదలుపెట్టాడు.

Dఅభిమాని పాదయాత్ర
author img

By

Published : Jun 18, 2019, 8:48 PM IST

అభిమాని పాదయాత్ర

విజయనగరం జిల్లా నెలిమెర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన ఆలూరు లక్ష్మణరావు... వైఎస్ జగన్​కు వీరాభిమాని. వైకాపా అధినేత ముఖ్యమంత్రి అయితే... కాలినడకన ఏడుకొండలవాడి సన్నిధికి వస్తానని గతంలో మొక్కుకున్నాడట ఈ పెద్దాయన. ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించడం... జగన్ సీఎం పదవిలో చేపట్టడంతో తన మొక్కు చెల్లించుకునేందుకు తీర్థయాత్ర మొదలుపెట్టారు. ఈ నెల 5న విజయనగరం నుంచి తిరుమల వరకు కాలినడకన వెళ్లేందుకు బయలుదేరిన లక్ష్మణరావు... మార్గ మధ్యలోని ప్రతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ తీర్థయాత్రలో భాగంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

ఇప్పటికి 13 రోజుల పాటు నడక సాగించిన లక్ష్మణరావు.. మరో 13 రోజుల్లో తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటానంటున్నారు.

Intro:కిట్ నం : 879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.

( ) దేశంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతం అయ్యేందుకు ఎన్నో కార్మిక, కర్షక పోరాటాలను నిర్వహించి మోటూరి హనుమంతరావు స్పూర్తిదాయక చైతన్యాన్ని వదలి వెళ్లారని సిపిఎం పార్టీ నగర అధ్యక్షుడు లోకనాథం అన్నారు.

Body:సిపిఎం పార్టీ నగర కార్యాలయంలో దివంగత మోటూరి హనుమంతరావు వర్ధంతి నిర్వహించారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తామని, రాష్ట్రాలు తమ ఆర్థిక వనరులను తామే సమకూర్చుకోవాలని ప్రధాని మోదీ నీతి ఆయోగ్ సమావేశం లో పేర్కొనడం ప్రైవేటు రంగానికి పెద్దపీట వేయనున్నట్టు తెలియజేస్తున్నారని లోకనాథం విమర్శించారు. భారత హోం మంత్రి క్రీడాస్ఫూర్తిని విస్మరిస్తూ భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను సర్జికల్ స్ట్రైక్ గా అభివర్ణించడం మతోన్మాద సంకేతాలకు సూచకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Conclusion:కార్యక్రమంలో నగర శాఖ కార్యదర్శి ఇ డాక్టర్ గంగారావు కార్యవర్గ సభ్యుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బైట్: లోకనాధం, సి.పి.ఎం. విశాఖ నగర అధ్యక్షుడు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.