ETV Bharat / state

అడ్మిషన్లు చేపట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన - vizianagaram latest concern

విజయనగరంలో ఏఐఎస్​ఎఫ్ నాయకులు, విద్యార్థులు ఆందోళన చేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు చేపట్టాలని కోరారు.

AISF leaders protest in vizianagaram
అడ్మిషన్లు చేపట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన
author img

By

Published : Dec 19, 2020, 3:50 PM IST

ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించాలని కోరుతూ... విజయనగరంలో ఏఐఎస్ఎఫ్ ధర్నా చేపట్టింది. వెనకబడిన తరగతులకు చెందిన ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల వసతి గృహాలను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

తన్నులు తిని మసాజ్ చేయించుకున్నామని చెబుతారా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.