ఇవి కూడా చదవండి...
అదితి గజపతిరాజు జోరుగా ఎన్నికల ప్రచారం - ఎన్నికల ప్రచారం
తెదేపా అభ్యర్థి అదితి గజపతిరాజు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో అదితి గజపతిరాజు
విజయనగరం శాసనసభ తెదేపా అభ్యర్థి అదితి గజపతిరాజు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అదితి ధీమా వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
sample description