ETV Bharat / state

బీజాపూర్​ ఘటనపై ఏబీవీపీ ఆగ్రహం.. అమర జవాన్లకు నివాళి - ABVP angry over Bijapur incident latest news

బీజాపూర్​లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్లకు విజయనగరంలో ఏబీవీపీ కార్యకర్తలు నివాళి అర్పించారు. మావోయిస్టుల తీరుకు నిరసనగా కోడ జంక్షన్ వద్ద ఆందోళన చేశారు.

ABVP angry over Bijapur incident
బీజాపూర్ ఘటనపై ఏబీవీపీ ఆందోళన
author img

By

Published : Apr 5, 2021, 4:37 PM IST

ఛత్తీస్​గఢ్ రాష్ట్రం బీజాపూర్​లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్​లకు విజయనగరంలో ఏబీవీపీ కార్యకర్తలు నివాళి అర్పించారు. మావోయిస్టుల తీరుపై కోట కూడలి వద్ద ఆందోళన చేశారు. దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మావోయిస్టులు సిద్దాంతాలను వీడాలన్నారు. వీర జవాన్లను బలిగొన్నవాళ్ల భరతం పట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

బీజాపూర్​లో జవాన్​ వీర మరణం.. గాజులరేగలో బ్లాక్ డే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.