విశాఖలో వైకాపా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్ల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఎంవీపీ కూడలి వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది.
ఇదీ చూడండి. ఇరువర్గాల మధ్య ఘర్షణ... 13 మందికి గాయాలు