సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... విశాఖ జిల్లా గంగవరానికి చెందిన తమ కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడిని జనసేన నాయకుడు లక్ష్మీనారాయణ ఖండించారు. బాధితుడిని పరామర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులు అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దితులకు తగిన శిక్ష పడేవరకు పోరాడుతామన్నారు. ఘటనపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఆళ్లగడ్డలో ఉద్రిక్తత..అసలేం జరిగింది..! ఇక్కడ క్లిక్ చేయండి